Home » President Murmu
పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు, ప్రతిగా పాక్ విధించిన ఆంక్షల నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, జైశంకర్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి వారు రాష్ట్రపతికి వివరాలు అందించారు
సుప్రీంకోర్టు గడువు నిర్దేశించిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ వేయనున్నది. గవర్నర్‌లు ఆమోదించని బిల్లులకు తిరిగి ప్రాణం పోసేలా ఈ తీర్పు ఉందని కేంద్రం అభిప్రాయపడింది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలకు సోమవారం అల్పాహార విందు ఇచ్చారు.
అంతకుముందు ఆమెకు ప్రయాగ్‌రాజ్‌లో యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా స్వాగతం పలికారు.
Maha Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హాజరయ్యారు. భద్రతా సిబ్బంది మధ్య ఉదయం త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Droupadi Murmu: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీదే ఇప్పుడు అందరి ఫోకస్ నెలకొంది. ఏయే శాఖకు కేటాయింపులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు.
శుక్రవారం ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. రాష్ట్రప్రతి ప్రసంగంపై ఆమె తన కుమారుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రా హుల్‌గాంధీ, కుమార్తె, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తో కలిసి మీడియా ఎదుట స్పందించారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
2024 ఏడాదికి గానూ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు శుక్రవారం జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్, చెస్ చాంపియన్ గుకేశ్ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నారు.