Home » Pending bills
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండా తాజా మాజీ సర్పంచ్ సందేబోయిన లావణ్య తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఏయే సొసైటీకి ఎంతెంత బకాయిలు ఉన్నాయి...
పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు.
రోడ్లు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన పలు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంట్రాక్టర్లు కొంతమంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
రోడ్లు భవనాల శాఖ పరిఽధిలో పెం డింగ్‌లో ఉన్న బకాయిలు ఇప్పించాలంటూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్‌ను బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇం డియా తెలంగాణ ప్రతినిధులు కోరారు.
రానున్నది వానాకాలం.. వచ్చే 2 నెలల్లో గోదావరికి వరదలొస్తాయి. ఈ నేపథ్యంలో సాగునీటి సరఫరా కోసం గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన బ్యారేజీల పరిరక్షణపై సర్కారు దృష్టి సారించింది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంప్లాయిస్‌కు రావలసిన GLI, GPF బకాయిలను విడుదల చేసింది. నేరుగా నిధులు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. బకాయిలు అకౌంట్లలో జమ అవుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.
చలో సెక్రటేరియట్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచుల సంఘం నాయకులు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి సచివాలయం వద్దకు చేరుకున్నారు.
జగన్ ప్రభుత్వం చెల్లింపులు చేయకుండా బకాయి పెట్టి వెళ్లిన పెండింగ్ బిల్లుల మొత్తం రూ. ఒక లక్షా ముప్ఫై వేల కోట్లు. ఈ విషయాన్ని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్ కుమార్ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా వెల్లడించినట్లు సమాచారం.
గ్రామ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తాజామాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్ డిమాండ్ చేశారు.