Home » Parenting
చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండానే, తల్లిదండ్రులు పిల్లల మనస్సులలో డబ్బు గురించి ప్రతికూల మనస్తత్వాన్ని పెంచుతారు. అది భవిష్యత్తులో వారికి సమస్యలను కలిగిస్తుంది.
పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు ఈ విషయాలపై జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి, పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
Morning Mistakes Of Parents Imposed on Kids Studies: తల్లిదండ్రులు ఉదయాన్నే చేసే తప్పులు వారి పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పాఠశాలకు వెళ్లిన తర్వాత మీ బిడ్డ చదువుపై దృష్టిపెట్టడం లేదని ఫిర్యాదు చేస్తున్నా.. వారు ఒంటరిగా, పరధ్యానంలో, విచారంగా ఉంటున్నా.. చదువంటే ఇష్టంలేనట్టు వ్యవహరిస్తున్నా ఇవే కారణం..
Teen Parenting Tips: ప్రీ టీన్ వయసు నుంచి పిల్లలను హ్యాండిల్ చేయడం తల్లిదండ్రులకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా 10 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలు ఒంటరిగా గదిలో ఉండేందుకు ఇష్టపడుతుంటే.. పేరెంట్స్ పొరపాటున కూడా ఈ 4 విషయాలు చెప్పకూడదు.
Parenting Tips: పిల్లలు కొన్ని విషయాల్లో నాకిది కావాల్సిందే అని మొండికేస్తుంటారు. ఏడిపించి లేదా బెదిరించి అయినా కావాల్సింది దక్కించుకోవాలని భీష్మించుకుని కూర్చుంటారు. ఇలాంటప్పుడు చాలామంది పేరెంట్స్ తమ పిల్లల మనోభావాలను పట్టించుకోకుండా కచ్చితంగా వద్దంటే వద్దని తెగేసి చెప్తుంటారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తిస్తే చాలా డేంజర్ అంటున్నారు సైకాలజిస్టులు.
Parents Guide To Their Children : పిల్లలకు ఏ ఇంటి పనులు చెప్పాలి.. ఏవి చెప్పకూడదు అనే విషయంలో చాలామందికి తల్లిదండ్రులకు అనేక సందేహాలుంటాయి. ఏ వయసు పిల్లలకు ఏ పనులు పురమాయించాలో తెలీక.. బలవంతపెట్టలేక అయోమయానికి గురవుతుంటారు. పెద్దవాళ్లు పిల్లలకు ఈ పనులు తప్పక చేయాలని బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తే...
Home Schooling Trend : తప్పనిసరి పరిస్థితుల్లోనే పిల్లలకు హోం స్కూలింగ్ ఆప్షన్ ఎంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ, ఈ జనరేషన్ తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారుతోంది. స్కూల్కు పంపించడం కంటే ఇంట్లోనే తమ పిల్లలకు చదువు చెప్పే పేరెంట్స్ ఎక్కువవుతున్నారు. స్కూల్ పేరెత్తితేనే నో నో అనేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఇలా ప్రవర్తిస్తే అవి వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కన్నవారు చేసే ఈ తప్పుల పర్యవసానంగా పిల్లలు జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే, పిల్లల ముందు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి..
పిల్లల పెంపకంలో కొన్ని తప్పులతో వారిలో మొండితనం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇతరుల భావాద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యాలు కొరవడతాయని తెలిపారు. పట్టువిడుదల ధోరణితో పాటు అవసరమైనప్పుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టగలిగితే వారి బంకరు భవిష్యత్తుకు బాటలు వేసినట్టు అవుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొంతమంది పిల్లలు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో అయితే గది నుంచి బయటికి కూడా రారు. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం!