Home » Nalgonda
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ మహిళ అమ్మప్రేమకు మచ్చ తెచ్చే పని చేసింది. 15 నెలల వయస్సు ఉన్న తన కుమారుడిని బస్టాండ్‌లో అనాథగా వదిలేసి ఆ యువకుడితో వెళ్లిపోయింది.
Woman Elopes With Lover: ఆమె తన కొడుకును బస్టాండ్‌లోనే వదిలేసి బయటకు వెళ్లిపోయింది. బయట వేచి ఉన్న ప్రియుడితో పాటు బైకుపై జంప్ అయింది. పాపం పిల్లాడు.. తల్లి కోసం విలవిల్లాడాడు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుదిబండి వెంకటరెడ్డి (84) మృతిచెందారు.
తెలంగాణలో ప్రభుత్వం అందించే రేషన్‌కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాదని, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆకలి తీర్చే ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం ఉదయం జరిగింది.
మా పక్కంటి ఆయన నా కోడి కాళ్లు విరగొట్టాడు. అతనిపై కేసు నమోదు చేసి శిక్షించండి.. అంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.
వివాహితపై లైంగిక దాడి చేసి, ఆమె అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు ఇంజక్షన్ ఎక్కించి బాధితురాలి మరణానికి కారకుడైన ఆర్‌ఎంపీ డాక్టర్ మహేశ్‌ను గుర్రంపోడు పోలీసులు అరెస్టు చేశారు.
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్‌ఎంపీ వైద్యుడు.. గొడవలు రావడంతో ఆమె ప్రాణాలు తీయాలనుకున్నాడు. బలం ఇంజెక్షన్ చేస్తున్నానంటూ..
అధిక వడ్డీలు ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుంటూ భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోన్న ఓ వ్యక్తిపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.