టీ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ వార్
ABN, Publish Date - Nov 25 , 2025 | 08:33 PM
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటి రెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అన్న ఓ వైపు తమ్ముడు ఓ వైపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటి రెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అన్న ఓ వైపు తమ్ముడు ఓ వైపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నల్గొండ డీసీసీగా పున్నా కైలాశ్‌ను అధిష్టానం నియమించింది. దీనిపై రాజగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా.. వెంకట్ రెడ్డి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి
గురు తేగ్ బహదూర్ త్యాగం నిరుపమానం.. షహీదీ దివస్‌లో మోదీ
సినిమా షూటింగుల నుంచి బర్త్ డే పార్టీల వరకు.. నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు..
Updated at - Nov 25 , 2025 | 08:33 PM