నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల కలకలం

ABN, Publish Date - Nov 20 , 2025 | 01:56 PM

శిశు విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్టపడ్డం లేదు. సంతానం లేని దంపతులు చాటు మాటున శిశువులను కొనుగోలు చేస్తూ పట్టుబడుతున్నారు.

శిశు విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్టపడ్డం లేదు. సంతానం లేని దంపతులు చాటు మాటున శిశువులను కొనుగోలు చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా, నల్గొండ జిల్లాలోని దామచర్ల మండలం దామ్‌సింగ్ తాండాలో వేరు వేరు కుటుంబాలకు చెందిన శిశువులను కొనుగోలు చేశారు. నాగార్జున సాగర్ నుంచి మగ శిశువును, త్రిపురాం నుంచి ఆడ శిశువును కొనుగోలు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సంఘటనపై విచారణ చేపట్టారు.


ఇవి కూడా చూడండి

నాంపల్లి కోర్టుకు జగన్..

ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Updated at - Nov 20 , 2025 | 01:56 PM