సూర్యాపేటలో కస్టోడియల్ డెత్.. కారకులపై చర్యలు తీసుకోవాల్సిందే: కవిత

ABN, Publish Date - Nov 20 , 2025 | 04:47 PM

సూర్యాపేటలో యువకుడి కస్టోడియల్ డెత్‌కు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

సూర్యాపేట, నవంబర్ 20: సూర్యాపేటలో రాజేష్ అనే యువకుడి కస్టోడియల్ డెత్ జరిగిందని.. కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో కూడా హత్యా నేరం ఒప్పుకోవాలని ఓ యువకుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టారన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని కవిత కోరారు.


ఇవి కూడా చదవండి..

లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...

రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated at - Nov 20 , 2025 | 04:48 PM