Home » Mohammed Shami
షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ విమర్శలు చేశారు. షమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకుల కేసు, భరణంపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇటీవల కోల్‌కతా హైకోర్టు భరణంగా హసీన్‌కు నెలకు రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో షమీ కూల్‌డ్రింక్ తాగుతూ కనిపించాడు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం అయిన షమీ ఉపవాసం పాటించకుండా డ్రింక్ తాగడం మత నియమాలకు విరుద్ధమని, ఖురాన్ ప్రకారం షమీ నేరస్తుడు అని షాబుద్ధీన్ రజ్వీ విమర్శలు చేశారు. తాజాగా షమీ కూతురిని టార్గెట్ చేశారు.
భారత జట్టు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ రంజాన్ నెలలో ఉద్దేశపూర్వకంగా రోజా (ఉపవాసం)ను వదిలేయడం ద్వారా మహా పాపానికి ఒడిగట్టారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరెల్వీ అన్నారు.
Travis Head: భారత్-ఆసీస్ మధ్య కీలక పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే ఎప్పటిలాగే రోహిత్ సేనకు ఓ డేంజర్ బ్యాటర్ సవాల్ విసురుతున్నాడు. అతడే ట్రావిస్ హెడ్. భారత జట్టులోని ఆకలితో ఉన్న ఒక సింహాన్ని అతడు రెచ్చగొడుతున్నాడు.
India Playing 11: టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. ఈసారి కఠిన ప్రత్యర్థితో తలపడుతోంది. సెమీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ను మంచి ప్రాక్టీస్‌లా వాడుకోవాలని అనుకుంటోంది.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగానే రాణించాడు. ఐదు వికెట్లు దక్కించుని బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు.
Champions Trophy 2025: భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమి క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో ఏ టీమిండియా బౌలర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు.
India Playing 11: భారత జట్టు మరో బిగ్ ఫైట్‌కు సన్నద్ధం అవుతోంది. ఇంగ్లండ్‌తో మూడో టీ20 కోసం రెడీ అవుతోంది సూర్య సేన. ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఓ డాషింగ్ బ్యాటర్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. మెగా లీగ్ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ తప్పిదం జట్టుకు భారీ ముప్పు తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది.
India Playing 11: ఈడెన్ గార్డెన్స్ టీ20లో ఘనవిజయం సాధించిన భారత్.. అదే జోరులో చెపాక్ మ్యాచ్‌లోనూ గ్రాండ్ విక్టరీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. అయితే సరిగ్గా మ్యాచ్ డే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది.