Home » KonaSeema
అమలాపురం రూరల్, జూలై 20(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి బాలయోగి ఘాట్ సమీపంలో మారిశెట్టి నాగభూషణం ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బాత్‌రూమ్‌లో ఉన్న నాలుగు కోడిపిల్లలను ఆరు అడుగుల నల్లతాచు ఆదివారం మింగేసింది. కోళ్లు చేస్తున్న
ముమ్మిడివరం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): 216 జాతీయ రహదారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పంచాయతీ లక్ష్మీదేవిలంక సమీపంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు జై బుద్ధనగర్‌కు చెందిన పచ్చిమాల ల
నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో భారీగా నకిలీ మద్యం తయారీ చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొంత కాలం నుంచి ఒక ముఠా ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు కావడమే కాకుండా బహిరంగ విపణిలో విక్రయాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల, కాకినాడ
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా రెండేళ్లలో ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది.
ఆత్రేయపురం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీనివాస ప్రాంగణంలోని జిల్లా స్థాయి ఫ్యామిలీ యోగాంధ్ర కార్యక్ర మాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. యోగా సాధనపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆ
CM Chandrababu On Pensions: ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో సేవ చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు.
మలికిపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): తన తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ తెలిపారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ఈ మధ్య సినిమాలకు గ్యా
సాగునీటి సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా క్లోజర్, వరద పనుల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోం ది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఇందుకు సం బంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించగా, వారం రోజుల్లో వీటికి ఆమోదం లభించ నుంది. వైసీపీ అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ, క్లోజర్ పనులకు పైసా విదల్చకపోవడంతో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో
కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు అతనిపై పెట్టారని మండిపడ్డారు. అధికారం ఉపయోగించి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించారని ఆగ్రహించారు.
అమలాపురం/పి.గన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన కేసును కొత్తపేట సబ్‌డివిజన్ పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగానే చిన్నారులను గుర్తించి అందరి ప్రశంసలు పొందారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు మీడియాకు వివరించారు. కండ్రిగపేటకు చెందిన