• Home » Journalist

Journalist

CM Revanth Reddy: ఓనమాలు రానోడూ జర్నలిస్టే!

CM Revanth Reddy: ఓనమాలు రానోడూ జర్నలిస్టే!

రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

Journalists Pension: జర్నలిస్టులకు పెన్షన్ పెంచిన సీఎం

Journalists Pension: జర్నలిస్టులకు పెన్షన్ పెంచిన సీఎం

ప్రజాస్వామానికి నాలుగో మూలస్తంభం పాత్రికేయులను, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని నితీష్ ఈ సందర్భంగా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana Govt: జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Telangana Govt: జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు.

YSRCP Violence: వైసీపీ మూక వీరంగం

YSRCP Violence: వైసీపీ మూక వీరంగం

అధికారం కోల్పోయినా వైసీపీ మార్క్‌ దాడుల సంస్కృతి ఆగలేదు.

Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందరే కారణం!

Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందరే కారణం!

స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్‌ చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

I.V. Subbarao: ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం

I.V. Subbarao: ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం

ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజే నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక గురువారం సాయంత్రం జరిగింది.

Mulugu: తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై దాడి పట్ల వెల్లువెత్తిన నిరసన

Mulugu: తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై దాడి పట్ల వెల్లువెత్తిన నిరసన

ములుగు జిల్లా తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి చల్లంకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నాయకులు, మంత్రి సీతక్క అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.

Supreme Court:  కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

Supreme Court: కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

Supreme Court: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Mangalagiri Court: ఏం మాట్లాడేదీ తెలియదా

Mangalagiri Court: ఏం మాట్లాడేదీ తెలియదా

జర్నలిస్టుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు.. ఏం మాట్లాడాలో.. ఏది మాట్లాడకూడదో తెలియదా అని ఎనలిస్టు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు అలియాస్‌ వీవీఆర్‌ కృష్ణంరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది.

NCW: జగన్ మీడియా అసభ్యకర వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం

NCW: జగన్ మీడియా అసభ్యకర వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం

NCW: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై జగన్ మీడియా చేసిన అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఛైర్‌పర్సన్ విజయా రహట్కర్ అన్నారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి