Home » Jaipur
ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది.
జైపూర్ నుంచి ముంబై బయలుదేరిన ఏఐ-612 విమానం 18 నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేత లోపాన్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రప్పించుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన ఓ భర్త నరబలి ఇచ్చాడు. ఓ మంత్రగాడి మాటలు నమ్మి.. అన్న కొడుకుని హతమార్చాడు.
Phone Slips Into Water: జైపూర్‌లో రామ్‌నివాస్ భాగ్‌లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దాదాపు మోకాలి వరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. సుభాష్ చౌక్‌కు చెందిన హల్‌థర్ అనే యువకుడు స్కూటీపై ఆ రోడ్డుపైకి వచ్చాడు.
భారత వైమానిక దళాని(ఐఏఎఫ్) కి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్‌లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి స్టూడెంట్ తరహాలో స్టైల్‌గా బ్యాగు తగిలించుకుని మరీ ఆస్పత్రికి వచ్చాడు. అంతా అతను ఏవైనా మందులు విక్రయించడానికి వచ్చాడేమో అని అనుకున్నారు. అయితే నేరుగా లోపలికి వచ్చిన అతను.. డాక్టర్ వద్దకు వెళ్లి..
Mysore Pak: రాజస్థాన్, జైపూర్‌లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్‌లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు.
భారతీయ వంటకాలకు మక్కువతో జేడీ వాన్స్ స్వయంగా వంటలు చేస్తారని ఉషా వాన్స్ తెలిపారు. పిల్లలు రామాయణ, మహాభారతాలపై ఆసక్తి చూపిస్తూ భారత పర్యటనను జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు.
JD Vance Jaipur Tour: జైపూర్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు చిన్నారులు ఇవాన్, వివేక్, మిరాబెల్ విలాసవంతమైన రాంబాగ్ హోటల్‌లో బస చేస్తున్నారు. ఇక ఈరోజు జైపూర్ పర్యటనలో భాగంగా రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఆర్‌ఐసీ)లో వాన్స్ ప్రసంగించనున్నారు.
Jaipur Bomb Blast Case: 2008లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ కేసులో జైపూర్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పేలుళ్లతో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది.