Home » Italy
Fiery Plane Crash: ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే కాలి బూడిద అయ్యారు. రోడ్డుపై వెళుతున్న ఇద్దరు బైకర్లు తీవ్రంగా గాయపడ్డారు.
దేశంలోని పలు రంగాల్లో కార్మికుల కొరత నెలకున్న నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చే మూడేళ్లల్లో దాదాపు ఐదు లక్షల వీసాలు జారీ చేసేందుకు నిర్ణయించింది.
జెఫ్ బెజోస్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ భారీ వివాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినా జెఫ్ బెజోస్ మాత్రం వెనకడుగు వేయలేదు. వెనిస్‌లోని లాగూన్ ఐలాండ్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీగా ఖర్చు అయినట్టు సమాచారం.
Modi Meloni Moments: జీ7 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ7కు హాజరైన మోదీ, మెలోని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
సిసిలీ ద్వీపంలోని ఓ పర్వత ప్రాంతానికి పర్యాటకులు చేరుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడున్న అగ్ని పర్వతం (Mount Etna Eruption) ఒక్కసారిగా బద్ధలైంది. దీంతో అక్కడున్న టూరిస్టులు పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తీగలపై వెళ్లే కేబుల్ కార్ ప్రమాదవశాత్తూ కింద పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. మార్గమధ్యంలో ఇరుక్కుపోయిన మరో రెండు కేబుల్‌కార్‌లోని వారిని అత్యవసర సిబ్బంది కాపాడారు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)లో పాల్గొన్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోస్సో అనే వ్యక్తి 1962లో ఇటలీలోని కాప్రిలో ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా అతనికి ఓ పెయింటింగ్ దొరికింది. దాని ఖరీదు రూ.55 కోట్లు..
కుళాయి తిప్పితే మన దగ్గర నీళ్లు వస్తాయో లేదో కానీ... అక్కడ మాత్రం వైన్ ధారగా వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఆ దారి వెంట వెళ్లే వాళ్లు కుళాయి తిప్పుకొని వైన్ తాగొచ్చు...
పంజాబ్‌కు చెందిన ఓ కూలీ మరణం ఇటలీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమైంది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మెలోనీ కూడా స్పందించారు.