Home » IPS
తన పదవికి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలపై ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వివరణ ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగానే తాను రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు అమిత్ బర్దార్, గరికపాటి బిందు మాధవ్‌కు ఉపశమనం లభించింది. ఎన్నికల సమయంలో ఈ ఇద్దరిపై ఎన్నికల కమిషన్ విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర...
కేరళ రాష్ట్ర పోలీస్ బాస్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు.
భారీ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, నేడో రేపో ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించిన ఉత్తుర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వ్యవసాయశాఖకు అనుబంధమైన ఆహార సంస్కరణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులిచ్చారు.
భారతీయ పోలీసు సర్వీసు (ఐపీఎ్‌స)లకు సంబంధించిన క్యాడర్ రివ్యూను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగింది.
IPS Officers Husband: ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) అధికారులు పురుషోత్తమ్ భార్య రష్మి కరందికర్‌ను కూడా విచారిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి మూడు కోట్ల రూపాయలు వచ్చాయి.
Bhoodan Land Case: భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. కేసు విచారణలో భాగంగా ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం.
Actor Jethwani case: యాక్టర్ జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన సమాధానాలకు, గతంలో ఇదే కేసులో సీఐడీ ఏదుట ఐపీఎస్ అధికారులు ఇచ్చిన జవాబులకు పొంతన లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది.