Home » Infosys
ఇన్ఫోసిస్ క్యూ4 లాభాలు 12% తగ్గి రూ.7,033 కోట్లకు పరిమితమయ్యాయి. 2025-26లో ఆదాయం 0-3% మాత్రమే పెరుగుతుందన్న అంచనాతో మార్కెట్ నిరాశ చెందింది
Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గట్లేదు. ఈ సారి ఎంపీ సుధామూర్తి 'సింపుల్' లైఫ్‌స్టైల్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌లో ఏఐకి వస్తున్న ప్రచారంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా స్పందించారు. సాధారణ ప్రోగ్రామ్స్‌కు ఏఐగా ప్రచారం చేసుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయిందని అన్నారు.
ఇన్ఫోసిస్ మైసూరు క్యాంప్‌సలో 400 మందికిపైగా ట్రెయినీ ఉద్యోగులను ఒకేరోజు తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.
ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో 700 మంది ట్రెయినీ ఉద్యోగులను బలవంతంగా తొలగించారంటూ జాతీయ మీడియా కథనాలపై సంస్థ స్పందించింది. అంతర్గత పరీక్ష పాసయ్యేందుకు వారికి అప్పటికే మూడు సార్లు అవకాశం ఇచ్చామని పేర్కొంది. ఇది రెండు దశాబ్దాలుగా అనుసిరిస్తు్న్న పద్ధతేనని స్పష్టం చేసింది.
ఏఐ విషయంలో భారత్ అనుసరించాల్సిన పంథాపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చేసిన సూచనలతో పర్‌ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ విభేదించారు. ఇలా ఆలోచనతో భారత్ ఏఐ రంగంలో వెనకబడే అవకాశం ఉందని అన్నారు.
ఇలాగే పనిచేయాలని ఎవరు ఎవరీ నిర్దేశించజాలరని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు. ఈ విషయంలో ఎవరికి వారు ఓ అభిప్రాయానికి వచ్చి అందుకు అనుగూణంగా ముందుకు సాగాలని తాజాగా చెప్పారు.
ఇన్ఫోసిస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఫ్యామిలీ సంపద ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది. ఒక్కరోజులోనే దాదాపు 1800 కోట్ల రూపాయలకుపైగా నష్టపోయారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Skill Census: ఎటువంటి ఆర్థికవనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్‌లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. దీంతో ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)మధ్య రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
దేశం పురోగతి చెందాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలనడం అర్ధరహితమని, దీనికి బదులుగా సమర్ధతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం సూచించారు.