Home » IAS Officers
తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా.. తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్‌కు గురయ్యారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా.. మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది.
ఈ గ్రామం చాలా స్పెషల్. ఎందుకంటే, ఈ గ్రామంలో 100 మందికి పైగా IAS లు ఉంటారు. అంతేకాకుండా, ప్రతి ఇంట్లో ఒక ప్రభుత్వ అధికారి ఉంటారు. ఇక్కడి విద్యార్థులు కూడా వెరీ టాలెంటెడ్. 7 మందిలో నలుగురు NEET, మిగిలిన ముగ్గురు JEE వంటి క్లిష్టమైన పరీక్షలలో సులభంగా ఉత్తీర్ణులవుతారు.
రాష్ట్రంలో మే నెల మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం బదిలీలపై కసరత్తు మొదలు పెట్టింది. ఈసారి కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థలు)ను పెద్దసంఖ్యలో బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
విజన్-2047 లక్ష్యాలను సాధించేందుకు, స్వర్ణాంధ్ర స్థితిని పురస్కరించుకొని, ప్రభుత్వం మంగళ, బుధ వారాల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో పీ4 అమలు, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు వంటి ముఖ్య అంశాలు చర్చించబడతాయి.
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 14మంది ఐపీఎ్సలు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్ఫఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. భారీ స్థాయిలో అఖిల భారత సర్వీసుల అధికారులకు స్థానభ్రంశం కలగనుంది.
రాష్ట్రంలో పలువురు ఐఏఎ్సలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రవాణశాఖ కమిషనర్ కె.సురేంద్రమోహన్కు, సహకార శాఖ కమిషనర్‌గా, మార్కెటింగ్ డైరక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
విచక్షణా జ్ఞానం మరిచిపోయి పది రూపాయల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దారుణంగా కొట్టాడు ఓ బస్ కండక్టర్. రాజస్థాన్లోని జైపూర్లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడంలేదని, ఆఫీసుల్లోనే కూర్చుని పని చేయాలనుకుంటున్నారని తప్పుబట్టారు.