Home » Hollywood
నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కూతురు విక్టోరియా జోన్స్ చనిపోయింది. 34 ఏళ్ల వయసులో హోటల్ గదిలో శవమై తేలింది. విక్టోరియా మరణానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సెంబర్ 21వ తేదీన అమెరికా, ఎడిసన్‌లోని ఇంట్లో ఇమానీ దియా స్మిత్ హత్యకు గురయ్యారు. ఇమానీని హత్య చేశాడంటూ పోలీసులు ఇమానీ ప్రియుడు జోర్డాన్ డీ జాక్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ చనిపోయారంటూ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై జాకీచాన్ టీం స్పందించింది. ఓ క్లారిటీ ఇచ్చింది.
ఓ వీడియోలో రాక్ తనకు దక్కిన గౌరవానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఫొటోలో రాక్ చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది.
Hollywood Walk of Fame: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న మొదటి ఇండియన్ దీపిక కాదు. అంతకంటే ముందు భారతీయ మూలాలు ఉన్న ఓ వ్యక్తి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనే సాబు దస్తగిర్.
Deepika Padukone: హాలీవుడ్ నటుల సరసన దీపికా పేరు ఉండటం గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా రికార్డు సృష్టించారు.
Final Destination Movie: అర్జెంటీనా, లా ప్లాటాకు చెందిన ఫియామా విల్లవర్డే అనే మహిళ సోమవారం ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూడ్డానికి ఓచో థియేటర్‌కు వెళ్లింది. అది 7డి హాలు. మామూలు హాలుకంటే ఇది ప్రత్యేకంగా ఉంటుంది.
Annabelle Doll: ఈ బొమ్మ గదిలోకి వచ్చిన తర్వాతి నుంచి అంతా భయంకరంగా మారిపోయింది. వింత వింత సంఘటనలు జరగటం మొదలైంది. బొమ్మ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలేది.
Oscar Awards 2025 Winners: మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు వేడుక గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మరి.. ఈసారి విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..