Home » Gold News
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజే పసిడి ప్రియులకు షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, పెరిగిన డిమాండ్ కారణంగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి.
ఈ రోజు నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో సెబీ ఒక కీలక మార్పును అమల్లోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించే విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ కొత్త నియమం ముఖ్య ఉద్దేశ్యం.
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల మోత నేరగాళ్లకు కలిసి వస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో దుండగులు చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు తెగబడుతున్నారు.
నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,48,090 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర 1,35,750 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర 1,11,070 దగ్గర ట్రేడ్ అయింది.
కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో పసిడికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి.
విజయవాడలో తక్కువ ధరకు బంగారం అమ్ముతామని నమ్మించి మోసం చేయబోయిన నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఎస్సై వేషంలో వచ్చిన మాజీ హోంగార్డ్ హరికృష్ణ కీలక నిందితుడు. బాధితుడు ప్రసాద్ ఇచ్చిన ముందస్తు సమాచారంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. నిన్న (మార్చ్ 20) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలు ఉండింది.
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉగాది పర్వదినం వేళ గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.
ఇటీవల వరకు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. కిలో వెండి ధర మాత్రం వేల రూపాయిల్లో తగ్గింది.
వ్యర్థాలను పారబోసిన చోటే బంగారాన్ని వెలికి తీస్తున్నారు చిత్తూరు జిల్లా సంచారజీవులు. జీవనంలో భాగంగా పెనుగంచిప్రోలు వచ్చినవారు స్థానికంగా ఉన్న మున్నేరులో బంగారం సేకరణ చేస్తున్నారు.