ఇండియాలో టన్నుల కొద్దీ బంగారం.. దాని కోసమే ఇదంతా?..

ABN, Publish Date - Nov 07 , 2025 | 08:54 PM

జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది క్రితం 40 వేలు ఉన్న పసిడి ధర ఇప్పుడు లక్షకుపైగా చేరింది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులు షాక్‌కు గురవుతున్నారు.

జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది క్రితం 40 వేలు ఉన్న పసిడి ధర ఇప్పుడు లక్షకుపైగా చేరింది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. బంగారం కొందామంటే అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు బంగారం అంటే చాలా విలువ ఇస్తారు. అందుకే మన దేశంలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటోంది.


ఇవి కూడా చదవండి

10 మంది పేషంట్లను చంపిన నర్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..

పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ డ్రయ్యర్స్ వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే..

Updated at - Nov 07 , 2025 | 08:55 PM