Home » Germany
దాదాపు 100 మందికిపైగా ప్రయాణిస్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు పల్టీ కొట్టి స్థానిక అడవుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో జర్మనీ తన పంథాను మార్చుకుంటోంది. కొత్త ఆయుధాలను కూడా సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా పలు అంకుర సంస్థలను ప్రోత్సహిస్తోంది. నిఘా కోసం రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
ఎర్ర సముద్రం మీదుగా ఎగురుతున్న తమ విమానాన్ని.. చైనా మిలటరీకి చెందిన యుద్ధనౌక ఇటీవలే లేజర్ కిరణాలతో టార్గెట్ చేసిందని జర్మనీ ఆరోపించింది.
ఉగ్రవాదం ముప్పును తిప్పి కొట్టేందుకు భారత్ స్వీయ రక్షణ హక్కు ఉందని జర్మనీ స్పష్టం చేసింది. పహల్గాం దాడిని ఖండించింది.
జర్మనీలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న గిద్దలూరు విద్యార్థిని రెహనాబేగం ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మృతిచెందింది
వేతనాలు పెంచాలని, భద్రతా సిబ్బంది కాంట్రాక్టు నిబంధనలు మార్చాలని డిమాండు చేస్తూ జర్మనీలో విమానాశ్రయాల ఉద్యోగులు సోమవారం ఒక రోజు సమ్మె చేశారు.
భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండు వంతుల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 70 కోట్లకు పైగా ప్రజలు ఓటు వేశారని ఎస్,జైసంకర్ తెలిపారు.
Cat Hijacks Plane : విమాన హైజాక్ సంఘటనల గురించి మీరు అనేక వార్తలు విని ఉంటారు. అలాంటి ఘటనలు తల్చుకుంటేనే భయంతో వణికిపోతారు. షాక్‌కు గురవుతారు. అయితే, యూరప్‌లో జరిగిన ఈ విమాన హైజాక్ కథ వింటే మాత్రం మీరు అస్సలు నవ్వును ఆపుకోలేరు.
అనారోగ్యం సాకుతో అధికంగా సెలవులు పెడుతున్న ఉద్యోగుల పనిపెట్టేందుకు జర్మనీ సంస్థలు ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నాయి. తప్పు చేసి దొరికిపోయిన వారికి తొలగించేందుకు సిద్ధపడుతున్నాయి.
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యాం పనుల నిర్మాణానికి సర్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల రెండో తేదీన నూతన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది.