Home » Formula E-Prix Race
Arvind Kumar ACB Inquiry: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్.. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా అరవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. జులై 1వ తేదీన ఆయన విచారణకు రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Formula E scam: కేటీఆర్, ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ ఉమ్మడి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారం రోజులలోపు ఇద్దరిని కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
KTR ACB Inquiry: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్‌ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
KTR ACB Notice: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.
Lando Norris: ఫార్ములా 1 ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్‌లో సంచలనం నమోదైంది. వరల్డ్ చాంపియన్‌కు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో అనూహ్య ఫలితం వచ్చింది.
ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మొదటిసారిగా ఇవాళ విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈవో కంపెనీ సీఈఓ హాజరు కానున్నారు.
ACB RAIDS: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు.
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈనెల 8, 9 వ తేదీల్లో బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌లకు రావాల్సిందిగా పిలిచింది.
KTR: అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరపదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే.. కేంద్రమే కాపాడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని విమర్శలు చేశారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా కమిటీలు వేస్తామని కేటీఆర్ తెలిపారు.