Home » Diabetes Suggestions
Kidney Health Self Check: మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది సాధారణంగా రక్త పరీక్ష ద్వారానే నిర్ణయిస్తారు. కానీ, టెస్ట్ చేసుకోకుండా కూడా మీరు ఇంట్లోనే కిడ్నీల మూత్రపిండాల సులభంగా చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
Ghee For Diabetics: నెయ్యి సహజ కొవ్వు పదార్థం. ఆహార రుచిని కూడా రెట్టింపు చేస్తుంది. కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి మంచిదేనా..ఇది తింటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయ.. డాక్టర్లు ఏమంటున్నారు..
Diabetes Insulin Dependency:కొంతమంది డయాబెటిస్ లక్షణాలను గుర్తించలేకపోవడం వల్ల చికిత్స ఆలస్యమవుతుంది. ఇలా జరిగితే వచ్చే ఏఏ సమస్యలు వస్తాయి. దీన్ని తగ్గించుకునేందుకు ఒకసారి ఇన్సులిన్ వేసుకోవడం మొదలుపెడితే జీవితాంతం వేసుకుంటూ ఉండాలా లేకపోతే మధ్యలోనే ఆపేయడం మంచిదా..
Diabetes Symptoms At Night: నేటి కాలంలో చిన్నవయసులోనే మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకసారి ఈ వ్యాధి వస్తే నయమయ్యే దారి లేదని తెలిసిందే. కాబట్టి, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఈ 5 లక్షణాలు మీలో కనిపిస్తుంటే వెంటనే జాగ్రత్త పడండి.
Low Sugar Diet Health Effects: చక్కెర కలిగిన పదార్థాలు అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ పోయి డయాబెటిస్ వస్తుందని అనుకుంటారు. షుగర్ తినడం తగ్గిస్తే ఈ సమస్య దూరమవుతుందని అభిప్రాయపడుతుంటారు. మరి, ఈ లో షుగర్ డైట్ పద్ధతి వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది. ఇలా చేయడం కరెక్టా.. తప్పా.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.
Neem Leaves For Health: ఆయుర్వేదం ప్రకారం వేప చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇక వేప ఆకులు నమిలితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ, వేప చేదు డయాబెటిస్ రోగుల రక్తంలో షుగర్ స్థాయిలు పెంచుతుందా.. తగ్గిస్తుందా..
Baba RamdevDiabetic Control Tips: అధిక ఒత్తిడి, అనారోగ్యకర జీవనశైలి చిన్నవయసులోనే డయాబెటిస్ సోకడానికి ప్రధాన కారణాలు. దీనిని శాశ్వతంగా వదిలించుకోలేకపోయినా మందులు వాడకుండా సహజంగా నియంత్రించేందుకు.. రాందేవ్ బాబా చెప్పిన 5 సహజ చిట్కాలు మీకోసం..
Lemon Grass Tea Benefits and Side Effects: పాలతో తయారుచేసే సాధారణ టీ, గ్రీన్ టీల కంటే నిమ్మ గడ్డితో చేసే టీని సహజ హెర్బల్ పానీయంగా పరిగణిస్తారు ఆరోగ్య నిపుణులు. కెఫీన్ లేని లెమన్ గ్రాస్ టీ తాగితే లెక్కలేనన్ని ఉపయోగాలు. మరి, బీపీ లేదా షుగర్ ఉన్నవారికి ఈ టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. తాగొచ్చా.. తాగకూడదా..
Coconut Water For Diabetics: శరీరంలోని అలసట, నీరసం తక్షణమే తగ్గించి ఎనర్జిటిక్‌గా మార్చే సహజ పానీయాల్లో కొబ్బరి నీళ్లది ముందు వరస. అయితే, రుచిలో కాస్తంత తియ్యగా ఉండే కొబ్బరి నీళ్లను తాగాలా.. వద్దా.. అనే సందేహం చాలా మంది డయాబెటిస్ బాధితులకు ఉంటుంది. ఇంతకీ, దీని గురించి డాక్టర్లు ఏమని అంటున్నారు..
Sabja Seeds Benefits and Side effects: అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సబ్జా గింజలు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, ఈ విత్తనాలు రోజుకు ఇంతకుమించి తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. అంతేగాక, ఈ సమస్యలు ఉన్నవాళ్లు సబ్జా గింజలు అస్సలు తినకూడదు.