• Home » DGP Jitender

DGP Jitender

DGP Jitender: ప్రపంచ పోలీసు క్రీడల్లో తెలంగాణకు పతకాలు

DGP Jitender: ప్రపంచ పోలీసు క్రీడల్లో తెలంగాణకు పతకాలు

అమెరికాలో ఇటీవల జరిగిన ప్రపంచ పోలీసు క్రీడా పోటీల్లో పలు పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను డీజీపీ జితేందర్‌ అభినందించారు.

MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తాం.. మావోయిస్టుల వార్నింగ్

MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తాం.. మావోయిస్టుల వార్నింగ్

బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని బెదిరింపులకు పాల్పడ్డాడు.

DGP Jitender: సమష్టి కృషితోనే డ్రగ్స్‌ కట్టడి: డీజీపీ జితేందర్‌

DGP Jitender: సమష్టి కృషితోనే డ్రగ్స్‌ కట్టడి: డీజీపీ జితేందర్‌

పోలీస్‌‌తో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజల సమష్టి కృషితోనే డ్రగ్స్‌, ఇతర నిషేధిత మత్తు పదార్థాల్ని కట్టడి చేయగలమని డీజీపీ జితేందర్‌ అన్నారు.

DGP Jitender: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం: డీజీపీ జితేందర్

DGP Jitender: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం: డీజీపీ జితేందర్

తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మెంటల్ హెల్త్‌తో పాటు ఫిజికల్ హెల్త్‌ను నాశనం చేస్తుందని డీజీపీ జితేందర్ చెప్పారు.

DGP Jitender: పోలీసింగ్‌లో తెలంగాణ టాప్‌

DGP Jitender: పోలీసింగ్‌లో తెలంగాణ టాప్‌

ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

DGP Jitender: మాదక ద్రవ్యాలకు ఉమ్మడి నిఘాతో చెక్‌

DGP Jitender: మాదక ద్రవ్యాలకు ఉమ్మడి నిఘాతో చెక్‌

దేశంలో మాదక ద్రవ్యాల రవాణ, వినియోగాన్ని అడ్డుకునేందుకు దర్యాప్తు సంస్థలన్నీ సరఫరాదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలని, ఉమ్మడి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ జితేందర్‌ అన్నారు.

ఆటో డ్రైవర్‌ మృతిపై డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

ఆటో డ్రైవర్‌ మృతిపై డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

పోలీసు కస్టడీలో హింసకు గురై ఓ వ్యక్తి మరణించాడనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు (ఎన్‌హెచ్‌ఆర్సీ) జారీ చేసింది.

DGP Jitender: వాహనాలు తనిఖీచేస్తే కఠిన చర్యలు

DGP Jitender: వాహనాలు తనిఖీచేస్తే కఠిన చర్యలు

గోరక్షక్‌ బృందాలకు వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

Transfers in Telangana Police: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

Transfers in Telangana Police: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

Transfers in Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

DGP Jitender:  నేరాల నియంత్రణలో  తెలంగాణ పోలీసులు టాప్‌

DGP Jitender: నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు టాప్‌

రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి