Share News

DGP Jitender: ప్రపంచ పోలీసు క్రీడల్లో తెలంగాణకు పతకాలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:16 AM

అమెరికాలో ఇటీవల జరిగిన ప్రపంచ పోలీసు క్రీడా పోటీల్లో పలు పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను డీజీపీ జితేందర్‌ అభినందించారు.

DGP Jitender: ప్రపంచ పోలీసు క్రీడల్లో తెలంగాణకు పతకాలు

  • విజేతలకు డీజీపీ అభినందన

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : అమెరికాలో ఇటీవల జరిగిన ప్రపంచ పోలీసు క్రీడా పోటీల్లో పలు పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను డీజీపీ జితేందర్‌ అభినందించారు. తెలంగాణ పోలీసులు వివిధ ఈవెంట్లకు సంబంధించి మొత్తం పది పతకాలు సాధించారు. ఇందులో మూడు బంగారు పతకాలు, ఒక రజితం, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయని స్పోర్ట్స్‌ ఐజీ ఎం.రమేశ్‌ తెలిపారు.

Updated Date - Jul 25 , 2025 | 05:16 AM