Home » CM Jagan
గ్రీన్ ట్యాక్స్ పేరుతో జగన్ ప్రభుత్వం లారీ యజమానులపై వేసిన భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం తగ్గించింది..
‘వైఎస్ జగన్‌కు మానవత్వం లేదు. ఆయన రాజకీయం ముసుగులో హింసను ప్రేరేపిస్తున్న నేరస్థుడు’ అని హోం మంత్రి అనిత విమర్శించారు.
సీఎంగా ఉండగా తాను ఏనాడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల పర్యటనలపై ఆంక్షలు విధించానా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
‘పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడానికి ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం’ అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
‘యువత పోరు’ పేరుతో సోమవారం వైసీపీ చేపట్టిన నిరసన అభాసుపాలైంది. యువత నుంచి ఎలాంటి స్పందనా లభించలేదు.
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 26న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
వైసీపీహయాంలో ఆనాటి పాలకుల పాపం.. రెవెన్యూ అధికారుల బాధ్యతారాహిత్యం.. రీసర్వే మాయాజలం.. వెరసి రెక్కాడితే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబాలకు శాపంగా మారింది.
గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత హత్యలను టీడీపీపై రుద్దడం ఆయనకే చెల్లుబాటు అవుతోందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా ఇలాగే... అడ్డంగా, నిలువుగా దొరికిపోయింది. ‘ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండీ’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదుకాదు... కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు.