Home » Celebrities
క్రికెటర్ ధోని, హీరోయిన్ దీపికా పదుకొనె పెట్టుబడులు పెట్టిన జెన్సోల్ (బ్లూస్మార్ట్) అనే సంస్థపై తాజాగా భారత సర్కారు ఎంక్వైరీ ప్రారంభించింది. సెబీ ఇచ్చిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
Anurag Kashyap Apology to Bramhin: ప్రముఖ నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణ వర్గాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై క్షమాపణలు చెప్పారు అనురాగ్. కానీ..
గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తర్వాత తనను తీవ్రంగా కించపరుస్తూ ట్రోల్స్ చేస్తున్న వారికి హీరోయిన్ త్రిష దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇన్ స్టా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటలు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా.. పోలీసులు నోటీసులు జారీ చేయడం తో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు.
Keerthi Suresh : సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు టచ్‌లో ఉండే మహానటి కీర్తి సురేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్లో ఓ వీడియో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కీర్తి సురేష్ తెలివితేటలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకలలో ఒకటైన మహాకుంభ మేళా 2025 మరో 3 రోజుల తర్వాత మొదలుకానుంది. ఈ క్రమంలో ఈ మహాకుంభ మేళాకు సామాన్య ప్రజలతో పాటు బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు కూడా రానున్నట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బాలీవుడ్‌లోకి మరో వారసురాలు వచ్చింది. ఆమె ఎవరో కాదు... హీరో వరుణ్ ధావన్ అన్న కూతురు... ‘బిన్ని అండ్ ఫ్యామిలీ’ కథానాయిక... అంజినీ ధావన్.
నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలతో ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ తెరకెక్కింది.
నాజూకైన రూపు... గమ్మత్తయిన చూపు... వెండితెరపై మెరుపు తీగలా మైమరిపిస్తుంది దిశా పటాని. తెలుగు చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ... ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా మారింది. ప్రభాస్ ‘కల్కి....
ఒక్క ఓనమ్నాడే కాదు... కేరళలో ఏ పర్వదినమైనా మహిళలు కసావు చీరలో మెరుస్తారు. ఇది అక్కడ తరతరాలుగా అనుసరిస్తున్న వారసత్వం. రెండు వందల ఏళ్లనాటి ఈ కళ కాలక్రమంలో ఎన్నో హంగులు, వర్పులు సంతరించుకుంది.