Home » Buddha Venkanna
Buddha Venkanna: మాజీ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెల్స్ పేరుతో కార్మికులను మోసం చేశావని బుద్దా వెంకన్న ఆరోపించారు.
సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వారని.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి కంప్యూటర్‌పైన ఉందంటే వాటిని పరిచయం చేసిన చంద్రబాబే కారణమని అన్నారు. స్వర్ఞాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా పి4 కార్యక్రమం ప్రారంభించారని... పేదలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు.
Buddha Venkanna: గత జగన్ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం వైసీపీ హయాంలో మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు.
Buddha warn to KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోటి దూలతో ప్రభుత్వం పోయిందని.. ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా గెలవరంటూ హెచ్చరించారు.
విజయవాడలో ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించి జగన్ చరిత్ర హీనుడయ్యాడన్నారు.
అల్లర్లు సృష్టించడానికే జగన్ విజయవాడకు వెళ్లారని టీడీపీ నేత బుద్దా వెంకన్నా ఆరోపించారు. పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వంశీని కలిసిన జగన్ దళితుడైన నందిగామ సురేష్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
Buddha Venkanna: విజయవాడలో పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘నీ ప్రభుత్వంలో అదే పోలీసులను వాడుకుని అక్రమ కేసులు మా వాళ్లపై పెట్టించారు. ఇప్పుడు అదే పోలీసులు సంగతిచూస్తా అని జగన్ బెదిరిస్తున్నాడు. వంశీని పరామర్శించిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలాడు’’ అంటూ విరుచుకుపడ్డారు.
‘ఇంటిలో ఆడవారిని తిట్టించి పైశాచిక ఆనందం పొందినవారికి రాజకీయాల్లో ఉండేందుకు కనీస అర్హత కూడా లేదు.
Buddha Venkanna: మాజీ సీఎం జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు కాబట్టే 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని... అయినా తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌కు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 11 సీట్లు కూడా రావని అన్నారు.