Home » Bhopal
ఓ స్టూడెంట్ కాలేజ్ క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా కర్రీలో బల్లి వచ్చింది. ఆగ్రహానికి గురైన ఆ స్టూడెంట్ భోజనం వడ్డిస్తున్నవారిని దాని గురించి ప్రశ్నించాడు. కర్రీలో వచ్చింది బల్లి కాదని నమ్మించడానికి క్యాంటీన్ సిబ్బంది షాకింగ్ పని చేశారు.
ఐవైసీ కార్యకర్తలకు సమర్ధనగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ మాట్లాడారు. ఐవైసీ కర్యకర్తలను అత్యంత ధైర్యవంతులైన సింహాలుగా అభివర్ణించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీపడ్డారని, అమెరికా ఒత్తిడికి తలవంచారని ఆరోపించారు.
జన్‌సంఘ్, దాని నుంచి వచ్చిన బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థనే విస్తృతాభిప్రాయం ఉందని, అయితే అవి సంఘ్‌కు వ్యతిరేకంగా అల్లుకున్న కథనాలేనని మోహన్ భగవత్ అన్నారు.
ఆశిష్ తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రంజిత్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుమానం పెనుభూతంగా మారింది. ఆశిష్‌ను చంపడానికి పూనుకున్నాడు.
Mother Bears Emotional Struggle: పిల్ల ఎలుగు తీవ్రంగా గాయపడింది. నడవలేని స్థితితో రోడ్డుపై పడిపోయింది. పాపం తల్లి ఎలుగు బంటి పిల్లను అలా చూసి విలవిల్లాడిపోయింది. రోడ్డుపై వాహనాలు వస్తుండటంతో పిల్లను రోడ్డు దాటించడానికి చాలా ఇబ్బంది పడింది.
హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారికి.. ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్ కొట్టకుండా కఠినమైన రూల్ తెచ్చారు. భోపాల్ జిల్లాలోని అన్ని పెట్రోల్, సీఎన్‌జీ పంపుల్లో ఈ రూల్ అమలుకానుంది.
అతడి మానవత్వమే అతడి కొంప ముంచింది. 13 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ సామాన్యుడికి ఎదురైన వింత పరిస్థితి గురించి తెలిస్తే షాక్ అవక తప్పదు. భోపాల్‌లోని ఆదర్శ్‌నగర్‌కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. భోపాల్‌లోని స్లమ్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు (Saif Ali Khan) చట్టపరంగా పెద్ద షాక్ తగిలింది. భోపాల్‌లోని పటౌడి కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను శత్రువుల ఆస్తిగా మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. గత 25 ఏళ్ల ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు. అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్ గురించి తెలుసుకున్న వారంతా.. సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..