Home » Bengaluru
Lamborghini Catches Fire: కారు బ్యాక్ సైడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అతడు కారును రోడ్డుపైనే ఆపేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. కారులో మంటలు చెలరేగటం చూసిన జనం సంజయ్‌కి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
అత్యాచారం కేసులో బాధితురాలిగా చెబుతున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ పోలీసులు బలవంతంగా ఆమె చేత ఫిర్యాదు చేయించారని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. తాను విద్యాధికుడనని, తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అత్యాచారం ఫిర్యాదులు చేయలేదని అన్నారు.
పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్‌గేట్లకు పరిమితం చేశారు.
Goa Trip With Lovers: ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్‌తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు.
Constable Stabbed: మహ్మద్ సఫివుల్లా తన కూతురికి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాషాకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మామ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు.
బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ తాలూకా మాకళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు, జేడీఎస్ నాయకుడు లోకేశ్(Lokesh) హత్య కేసు మలుపు తిరిగింది. భార్య చంద్రకళ సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు.
బస్టాండ్‌లో పేలుడు పదార్ధాలు కనిపించడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఘటన అనంతరం బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. పేలుడు పదార్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఉద్దేశం ఏమటనే దానిపై ఆరా తీస్తున్నారు.
Auto Driver: కస్టమర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదని, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి.