• Home » Ben Stokes

Ben Stokes

Ben Stokes Subcontinent Pitch: ఆడలేక మద్దెల దరువు.. పరువు తీసుకుంటున్న ఇంగ్లండ్!

Ben Stokes Subcontinent Pitch: ఆడలేక మద్దెల దరువు.. పరువు తీసుకుంటున్న ఇంగ్లండ్!

టీమిండియా కొట్టిన దెబ్బకు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో గిల్ సేన ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ నుంచి ప్రత్యర్థి జట్టు సారథి ఇంకా కోలుకోవడం లేదు.

Jadeja Hits Back Stokes: స్టోక్స్ గాలి తీసేసిన జడేజా.. వీడియో చూస్తే నవ్వాగదు!

Jadeja Hits Back Stokes: స్టోక్స్ గాలి తీసేసిన జడేజా.. వీడియో చూస్తే నవ్వాగదు!

ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు రవీంద్ర జడేజా. మళ్లీ నోరెత్తకుండా చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్. అసలు వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant: పంత్‌ బ్యాటింగ్‌కు ఫిదా.. స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!

Rishabh Pant: పంత్‌ బ్యాటింగ్‌కు ఫిదా.. స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!

టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఆకాశానికెత్తేశాడు బెన్ స్టోక్స్. పంత్ బ్యాటింగ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ స్టోక్స్ ఏమన్నాడంటే..

Siraj-Stokes: స్టోక్స్‌కు దిమ్మతిరిగేలా చేసిన సిరాజ్.. దెబ్బకు గాల్లోకి బ్యాట్..!

Siraj-Stokes: స్టోక్స్‌కు దిమ్మతిరిగేలా చేసిన సిరాజ్.. దెబ్బకు గాల్లోకి బ్యాట్..!

లీడ్స్ టెస్ట్‌ ఊహించిన దాని కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు పోరాడుతుండటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.

IND vs ENG Pitch Report: పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్.. గట్టిగానే బిగిస్తున్నారు!

IND vs ENG Pitch Report: పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్.. గట్టిగానే బిగిస్తున్నారు!

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో గెలవాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి.

Virat Kohli Jersey: 18 నంబర్ జెర్సీ.. ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌‌లో ఇదే హైలైట్!

Virat Kohli Jersey: 18 నంబర్ జెర్సీ.. ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌‌లో ఇదే హైలైట్!

ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌లో డిస్కషన్స్ మొత్తం 18వ నంబర్ జెర్సీ చుట్టూనే నడుస్తున్నాయి. అసలు దీని గురించి ఎందుకు అంతగా మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

IND vs ENG: టీమిండియా కోసం మందు మానేసిన ఇంగ్లండ్ స్టార్.. పెద్ద ప్లానింగే!

IND vs ENG: టీమిండియా కోసం మందు మానేసిన ఇంగ్లండ్ స్టార్.. పెద్ద ప్లానింగే!

భారత క్రికెట్‌కు మున్ముందు కఠిన సవాళ్లు ఎదురవనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ముగ్గురు దిగ్గజాలు వీడ్కోలు చెప్పడంతో టెస్టుల్లో ఇకపై టీమిండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో భారత యువ జట్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తేలిపోనుంది.

IND vs ENG: వరుస ఓటముల వేళ ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక నిర్ణయం

IND vs ENG: వరుస ఓటముల వేళ ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక నిర్ణయం

బాజ్‌బాల్ వ్యూహంతో టీమిండియాను కూడా ఓడించాలని భావించిన ఇంగ్లండ్ వ్యూహం అంతగా ఫలించడం లేదు. ఈ మధ్యకాలంలో తమకు ఎదురైన అన్ని జట్లను బాజ్‌బాల్ వ్యూహంతో దెబ్బతీస్తున్న ఇంగ్లండ్ ఆటలు టీమిండియా దగ్గర మాత్రం అంతగా సాగడం లేదు.

Ben Stokes: మూడో టెస్టులో ఘోర పరాజయం.. బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

Ben Stokes: మూడో టెస్టులో ఘోర పరాజయం.. బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్(England) ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. భారత్(India) చేతిలో ప్రత్యర్థి జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బజ్‌బాల్‌ క్రికెట్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం.

IND vs ENG: గట్టిగా ఇచ్చిపడేశారు.. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీకి గట్టి కౌంటరిచ్చిన భారత్ ఆర్మీ.. అసలు ఏం జరిగిందంటే..?

IND vs ENG: గట్టిగా ఇచ్చిపడేశారు.. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీకి గట్టి కౌంటరిచ్చిన భారత్ ఆర్మీ.. అసలు ఏం జరిగిందంటే..?

వరల్డ్‌కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి