Home » Bank Working Days
ఇంకొన్ని రోజుల్లో మే 2025 నెల రాబోతుంది. ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పనులు ఉన్నాయా. ఉంటే మాత్రం ఈ సెలవుల గురించి తప్పక తెలసుకోండి. ఈ క్రమంలో వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులకు చాలా ప్రత్యేకమైన రోజు. అయితే ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉందా లేదా, ఉంటే ఏ ప్రాంతాల్లో హాలిడే ఉందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు వచ్చే వారం బ్యాంక్‌కి వెళ్లాల్సిన అవసరం ఉందా? అయితే ఈ వార్త మీకు ఎంతో అవసరం. ఎందుకంటే వచ్చే వారం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవులు వరుసగా రావడం వల్ల, చాలా సేవలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఏప్రిల్ నెలలో సగం కన్నా ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. సుమారు 16 రోజులు హాలీడేస్ వచ్చాయి. అయితే నేడు బ్యాంకులకు సెలవు ఉందా లేదా అనే అనుమానం ఉంది జనాల్లో. అందుకు కారణం ఇవాళ మహావీర్ జయంతి. మరి నేడు బ్యాంకులకు సెలవు ఉందా లేదా అంటే..
ఆర్థిక సంవత్సరం ముగింపు తేదీ సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో RBI బ్యాంక్ అధికారులకు మార్చి 31న సెలవు రద్దు చేసింది. ఇదే సమయంలో తమ ఆఫీసులు కూడా మార్చి 29 నుంచి 31 వరకు తెరిచే ఉంటాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు.
మీకు వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉందా. అయితే ముందుగా ఈ సెలవుల రోజులను చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే వచ్చే నెలలో ఏకంగా బ్యాంకులకు 16 రోజులు సెలవులు వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Bank Strike : కస్టమర్లకు గుడ్ న్యూస్. మార్చి 24, 25 తేదీలలో సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు సంఘాలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. దీంతో సమ్మె ఆలోచనను ఆ రోజు వరకూ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
హోలీ పండుగ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అవును మీరు చదివింది నిజమే. దీంతో మార్చి 13, 14, 15, 16 తేదీలలో వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు హాలిడే.
March 2025 Bank Holidays Telugu: మార్చి నెలల సగం నెలంతా అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు పనిచేయవు. కాబట్టి, మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే RBI విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ఏయే తేదీల్లో బ్యాంకులు ఉండవో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంకు తెరిచి ఉన్న తేదీలను పరిశీలించుకోకపోతే మీ సమయం వృథా అవ్వచ్చు.
ఇంకొన్ని రోజుల్లో మార్చి నెల రాబోతుంది. అయితే ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.