• Home » Anushka Sharma

Anushka Sharma

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kohli-Anushka: కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో.. విరాట్ ఫ్యామిలీ వీడియో వైరల్

Kohli-Anushka: కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో.. విరాట్ ఫ్యామిలీ వీడియో వైరల్

Team India: టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. ఫ్యామిలీతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలసి అతడు దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..

Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా.. అలవోకగా మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్‌మెంట్ ప్రకటనతో అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు విరాట్. ఈ విషయంపై తాజాగా అతడి సతీమణి అనుష్క శర్మ స్పందింది. ఆమె ఏం అందంటే..

Virat Kohli Properties: కోహ్లీ ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే..

Virat Kohli Properties: కోహ్లీ ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే..

Virat Kohli Properties: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే. కోహ్లీ విలాసవంతమైన జీవితం అతని సంపదకు నిదర్శనం. ముంబైలోని వర్లిలో రూ.34 కోట్లు విలువైన అపార్ట్‌మెంట్ ఉంది.

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

ఇలాంటి క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు. మన హీరోల ధైర్యసాహసాలకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని, దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసిన త్యాగాలను మరువలేమని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.

Virat Kohli-Rahul Vaidya: కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. ఇక నీ పని ఫినిష్

Virat Kohli-Rahul Vaidya: కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. ఇక నీ పని ఫినిష్

Anushka Sharma: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చుట్టూ ఓ కాంట్రవర్సీ నడుస్తోంది. ఇందులో విరాట్‌తో పాటు అతడి సతీమణి అనుష్క శర్మ కూడా ఉండటం గమనార్హం. అసలేంటీ కాంట్రవర్సీ అనేది ఇప్పుడు చూద్దాం..

Rohit-Anushka: రోహిత్‌ను హగ్ చేసుకున్న అనుష్క.. రితికా చూస్తుండగానే..

Rohit-Anushka: రోహిత్‌ను హగ్ చేసుకున్న అనుష్క.. రితికా చూస్తుండగానే..

ICC Champions Trophy 2025 Final: టీమిండియా మిషన్ కంప్లీట్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 కప్పును సొంతం చేసుకుంది రోహిత్ సేన. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క

ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలుపు దిశగా పరుగులు పెడుతోంది భారత్. కివీస్ సంధించిన స్కోరును ఉఫ్‌మని ఊదేస్తోంది. 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.

Kohli-Anushka: కోహ్లీ క్యాచ్.. అనుష్క షాక్.. వదినమ్మను బాధపెట్టారు కదరా..

Kohli-Anushka: కోహ్లీ క్యాచ్.. అనుష్క షాక్.. వదినమ్మను బాధపెట్టారు కదరా..

Glenn Phillips: విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ షాక్‌కు గురైంది. కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఒక్క క్యాచ్‌తో అందర్నీ విస్మయానికి గురిచేశాడు. అప్పటివరకు ఫుల్ జోష్‌లో ఉన్న అనుష్క కూడా ఇది చూసి తల మీద చేతులు వేసుకోక తప్పలేదు.

Virat Kohli: లగ్జరీ బంగ్లా కొన్న కోహ్లీ-అనుష్క.. కొత్త ఇంటికి అన్ని కోట్లా..

Virat Kohli: లగ్జరీ బంగ్లా కొన్న కోహ్లీ-అనుష్క.. కొత్త ఇంటికి అన్ని కోట్లా..

Virat Kohli Aliabaug House: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు కొన్నాడు. ఆ బంగ్లా ఖరీదు ఎంతో తెలిస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే. మరి.. కింగ్ కొత్తింటి సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి