Home » AB de Villiers
Indian Premier League: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఓ చిచ్చరపిడుగు ఎంట్రీ ఇచ్చాడు. డివిలియర్స్ వారసుడిగా మన్ననలు పొందుతున్న ఆ పించ్ హిట్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్‌ను విజేతగా నిలపడంతో హిట్‌మ్యాన్ ఖుషీగా ఉన్నాడు.
Rohit-Kohli: సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్ బోర్డుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఆ భారత స్టార్లను తమ దేశానికి పంపాలని కోరాడు. ఏబీడీ ఎందుకీ విధంగా కోరాడు? అతడి మతలబు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Virat Kohli: వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకే తరహా బంతులకు వికెట్ అప్పగిస్తూ అందరికీ సాఫ్ట్ టార్గెట్‌గా మారాడు. తాజాగా అతడిపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
RCB: ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో స్టార్ ప్లేయర్లను కాకపోయినా మంచి ఆటగాళ్లను తీసుకోవడంలో సక్సెస్ అయింది ఆర్సీబీ. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్ లాంటి నాణ్యమైన పేసర్లను తీసుకుంది.
న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత ఆతిథ్య జట్టు టీమిండియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు దిగ్గజ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడిన హిట్‌మ్యాన్ జట్టును ఆదుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడంటూ ఇటీవల ప్రకటించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తాజాగా తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నాడు. తన యూట్యూబ్ చానెల్లో తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. అవును ఆయన భార్య అనుష్క శర్మ త్వరలో రెండోసారి తల్లి కాబోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఆరంభం నుంచే టీ20 స్టైలులో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.