Home » LATEST NEWS
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించడంతో భారత్‌కు తీవ్ర ఆర్థిక, భద్రతాపరమైన హెచ్చరికలు జారీ అయ్యాయి.
కెరీర్‌లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకుంటూ.. యువకులు పెళ్లి మాట ఎత్తితేనే దాటేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది..
మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. కేరళంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు టీటీడీ తరహా నిబంధనలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలపై నిషేధం విధించారు.
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి తమ జీవితాలను, రాష్ట్రాన్ని నాశనం చేసిందని అమరావతి ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలకు అనుమతి లేదన్నారు.
హైదరాబాద్‌లో మామిడికాయలకు రసాయనాలు వేసి, విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గోషామహల్‌లో నిల్వ ఉంచిన మామిడికాయలపై ఎథిలీన్ వేసి రంగు మారుస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రముఖ నాయకులు, అధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతతో ఆ ప్రాంత రైతుల కల నెరవేరింది. లాఠీలు, జైళ్లు, కేసులను ఎదుర్కొని నిలబడ్డ మహిళల ముఖాల్లో చిరునవ్వులు చిందాయి.
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఏపీలో ఎండలు మండుతుంటే.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా రాయలసీమల్లో..
గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ మాజీ మంత్రి, మళ్లీ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారా? సిద్ధమయ్యే ముందు ఆయనకు వచ్చిన క్లారిటీ ఏంటి?
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. నౌకాదళంలో ఆల్ రౌండర్ వార్ షిప్ ఐఎన్ఎస్ తారాగిరి చేరింది. విశాఖలో తారాగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకూ ఐసీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మావోయిస్టులకు కేంద్రం పెట్టిన డెడ్‌లైన్ ముగిసింది. అయితే ఇంకా 100 మందికి పైగా మావోయిస్టులు దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది.
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై సంబరాలు మొదలయ్యాయి. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.