ఎన్నికల వేడి..ప్రచారంతో హీటెక్కిన 5 రాష్ట్రాలు..

ABN, Publish Date - Apr 05 , 2026 | 07:26 AM

మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. కేరళంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. కేరళంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఎల్డీఎఫ్‌ని మోదీ ఎందుకు విమర్శించడం లేదని రాహుల్ ప్రశ్నించగా.. శబరిమలను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ బద్నాం చేస్తు్న్నాయని మోదీ మండిపడ్డారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 05 , 2026 | 07:26 AM