• Home » Prime Minister

Prime Minister

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. యుద్ధాన్ని ఆపివేసి శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు.

 AI సమ్మిట్‌లో కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనపై మోదీ ఫైర్..

AI సమ్మిట్‌లో కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనపై మోదీ ఫైర్..

యూపీలోని మీరట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ధి నమో భారత్ మెట్రోను ప్రారంభించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు..

బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లేదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహమాన్ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్ సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది.

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.

ట్రంప్‌నకు ఝలక్... భారత్ టూర్‌కు కెనడా ప్రధాని

ట్రంప్‌నకు ఝలక్... భారత్ టూర్‌కు కెనడా ప్రధాని

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ అనంతరం కార్నే పర్యటన ఉండవచ్చని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తెలిపారు. మార్చి మొదటి వారంలో కార్నే పర్యటన ఉండే అవకాశాలున్నాయని చెప్పారు.

PM released Stamp & Coin: వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల

PM released Stamp & Coin: వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల

జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..

150 years of Vande Mataram: వందేమాతరం స్మారకోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

150 years of Vande Mataram: వందేమాతరం స్మారకోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Sebastien Lecornu Resigns: మంత్రివర్గాన్ని ప్రకటించిన కొన్ని గంటలకే ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా

Sebastien Lecornu Resigns: మంత్రివర్గాన్ని ప్రకటించిన కొన్ని గంటలకే ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా

ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మళ్లీ ముదిరింది. ఇటీవల నియమితుడైన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను (Sebastien Lecornu) తన మంత్రి వర్గాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు రాజీనామా చేశారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Pakistan PM: ఏడు భారత్ జెట్‌లను స్క్రాప్‌గా మార్చాం.. యూఎన్‌జీఏలో పాక్ పీఎం

Pakistan PM: ఏడు భారత్ జెట్‌లను స్క్రాప్‌గా మార్చాం.. యూఎన్‌జీఏలో పాక్ పీఎం

తమ దేశ పైలట్లు 'ఫాల్కన్స్' వంటి వారని, ఎవరికీ అందనంత ఎత్తుకు విమానాలను తీసుకెళ్లి భారత విమానాలను ధ్వంసం చేశారని షరీఫ్ చెప్పారు. ఈ ఏడాది మేలో ఈస్ట్రన్ ఫ్రంట్‌ నుంచి ఎలాంటి కారణం లేకుండా తమ దేశంపై దాడులు జరిగాయని, ఆత్మరక్షణ కోసం తాము దీటుగా స్పందించామని చెప్పారు.

Shehbaz Sharif: కశ్మీర్‌పై మళ్లీ విషం కక్కిన షెహబాజ్

Shehbaz Sharif: కశ్మీర్‌పై మళ్లీ విషం కక్కిన షెహబాజ్

కశ్మీర్ అంశం పరిష్కారమయ్యేంత వరకూ ఇరుదేశాల సంబంధాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడం సాధ్యం కాదనీ, కశ్మీర్ ప్రజల రక్తం వృథా కారాదని షెహబాజ్ అన్నారు. కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా ఇరుదేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొల్పవచ్చని ఎవరైనా నమ్మితే వాళ్లు 'ఫూల్స్ ప్యారడైజ్'లో విహరిస్తున్నట్టేనని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి