పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌కు కీలక హెచ్చరిక..

ABN, Publish Date - Apr 05 , 2026 | 11:15 AM

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించడంతో భారత్‌కు తీవ్ర ఆర్థిక, భద్రతాపరమైన హెచ్చరికలు జారీ అయ్యాయి.

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించడంతో భారత్‌కు తీవ్ర ఆర్థిక, భద్రతాపరమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసు విచ్ఛిన్నం, గల్ఫ్‌లోని భారతీయుల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 05 , 2026 | 11:15 AM