Sleeping Tips: రాత్రి క్షణాల్లోనే గాఢనిద్ర పట్టాలంటే.. ఇలా చేయండి..

ABN, Publish Date - Apr 16 , 2025 | 08:24 PM

Best Tips to Fall Asleep: రాత్రుళ్లు ఎంత ప్రయత్నించినా కునుకు తీయడం కలగానే మారిందా.. ఎంతోసేపటికి గాని నిద్ర రావడం లేదా.. బాధపడకండి. ఇలా చేశారంటే పడుకున్న కొద్ది క్షణాల్లోనే హాయిగా నిద్ర పట్టేస్తుంది.

Best Tips to Fall Asleep: మనిషి నీరు, ఆహారం లేకుండా కొన్నాళ్లు బతకగలడేమో కానీ.. పూర్తిగా నిద్రపోకుండా వారానికి మించి బతకలేరు. దీన్ని బట్టే నిద్ర ఎంత అవసరమో అర్థమవుతుంది. ప్రస్తుతం చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రోజంతా పనిచేసి శరీరం అలసిపోయినా ఒక పట్టాన నిద్రరాదు. అందుకు ఎన్నో కారణాలున్నా.. ఇలా చేస్తే మాత్రం పడుకున్న వెంటనే హాయిగా నిద్రలోకి జారుకుంటారు.

Updated at - Apr 16 , 2025 | 08:24 PM