Home » sleep deprived
Easy Sleeping Tips: నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తగినంత సమయం నిద్రపోవడంతో పాటు ఎలాంటి వాతావరణంలో నిద్రపోతున్నామనేది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొందరు రాత్రిళ్లు లైట్లు లేనిదే నిద్రపట్టదని కంప్లైంట్ చేస్తే.. మరికొందరేమో చీకట్లోనే నిద్రపోయేందుకు ఇష్టపడతారు. చీకట్లో నిద్రిస్తే నిమిషాల్లోనే నిద్ర పడుతుందా.. ఇంతకీ, ఏ పద్ధతి కరెక్ట్.
Best Tips to Fall Asleep: రాత్రుళ్లు ఎంత ప్రయత్నించినా కునుకు తీయడం కలగానే మారిందా.. ఎంతోసేపటికి గాని నిద్ర రావడం లేదా.. బాధపడకండి. ఇలా చేశారంటే పడుకున్న కొద్ది క్షణాల్లోనే హాయిగా నిద్ర పట్టేస్తుంది.
యువతలో చాలామంది రాత్రిపూట సరిగా నిద్రపోరు. స్నేహితులు లేదా సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరైతే రాత్రంతా మేల్కోని తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటారు. అలాంటి వారికి మెదళ్లు...