Home » lifestyle
ఏప్రిల్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఈ సమయంలో ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఈ వేసవిలో జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో మచ్చలేని, తాజాగా కనిపించే చర్మాన్ని పొందవచ్చు.
కుమార్తె భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తండ్రి పాత్ర ఎంతో కీలకం. అయితే తెలియక చేసిన కొన్ని పొరపాట్లు ఆమె జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
పరగడుపున జిమ్‌లో కసరత్తులు చేస్తే బరువు త్వరగా తగ్గవచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ ఖర్చుతో సందర్శించాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా తిరుమల, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రదేశాలను కేవలం 12 రోజుల్లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
ఇంట్లో శాంతి, సంతోషం నిలవాలంటే కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎంతో ముఖ్యమని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఇంట్లో ఇలాంటి వారు ఉంటే సంతోషం దూరమవుతుందని హెచ్చరించారు.
శాకాహారంలో ప్రోటీన్ కోసం చాలా మంది పనీర్‌పైనే ఆధారపడుతుంటారు. అయితే, పోషకాహార నిపుణులు ఆహారంలో వైవిధ్యం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం చాలా మంది ఆరోగ్యకరమైన అలవాటుగా భావిస్తారు. అయితే, ఇది నిజంగా అందరికీ మంచిదేనా? కొంతమందికి ఇది హానికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో చల్లటి హిల్ స్టేషన్‌లకు వెళ్లాలని అనుకుంటున్నారా? అలాంటివారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కేవలం పరిశుభ్రత కోసమే కాదు, ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుకోవడానికి కూడా చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు తుడిచే సమయం, పద్ధతి, తుడిచేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..