Kushaiguda: అద్దె అడిగిందని 70 ఏళ్ల వృద్ధురాలి హత్య.. ఆపై డ్యాన్స్ వేస్తూ..

ABN, Publish Date - Apr 15 , 2025 | 03:35 PM

Kushaiguda Crime: సమాజంలో మానవతా విలువలు ఏ స్థాయిలో అడుగంటి పోతున్నాయని చెప్పేందుకు హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన ఈ దుర్ఘటనే నిదర్శనం. అద్దె అడిగిందని ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి.. ఆ పై శవంపై డ్యాన్స్ వేస్తూ అతడు పైశాచిక ఆనందం పొందడం చూస్తే..

Updated at - Apr 15 , 2025 | 03:39 PM