Share News

Lal Darwaja Bonalu: లాల్ దర్వాజాలో ఘనంగా బోనాల ఉత్సవం..

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:19 PM

ఆషాఢ మాసం పూర్తి కావస్తుండటంతో భాగ్యనగరంలో బోనాల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. లాల్ దర్వాజాలో అమ్మవారి బోనాల ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి.

Lal Darwaja Bonalu: లాల్ దర్వాజాలో ఘనంగా బోనాల ఉత్సవం..
Lal Darwaza Bonalu Celebrations 2025

ఆషాఢ మాసం పూర్తి కావస్తుండటంతో భాగ్యనగరంలో బోనాల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. 117 ఏళ్ల చరిత్ర లాల్ దర్వాజాలో అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Updated Date - Jul 20 , 2025 | 04:45 PM