YS Jagan Praja Darbar: పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..
ABN, Publish Date - Nov 25 , 2025 | 08:20 PM
జగన్ రెడ్డి పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్.. ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా..
జగన్ రెడ్డి పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్.. ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జగన్‌ను కలిసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో కార్యకర్తలు.. క్యాంప్ కార్యాలయం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Nov 25 , 2025 | 08:22 PM