Chinese scientists: చైనా సైంటిస్టులు అరెస్ట్.. బయటపడ్డ భయంకర నిజాలు..
ABN, Publish Date - Jun 08 , 2025 | 01:54 PM
కన్నింగ్ డ్రాగన్ కంట్రీ.. మరో డేంజరస్ గేమ్‌కు తెరతీసిందా.. ప్రమాదకరమైన ఫంగస్‌తో బయో వార్‌కు ప్లాన్ చేసిందా.. అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టుల అరెస్ట్‌తో బయటపడిన భయంకర నిజాలివి.
కన్నింగ్ డ్రాగన్ కంట్రీ.. మరో డేంజరస్ గేమ్‌కు తెరతీసిందా.. ప్రమాదకరమైన ఫంగస్‌తో బయో వార్‌కు ప్లాన్ చేసిందా.. అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టుల అరెస్ట్‌తో బయటపడిన భయంకర నిజాలివి. చైనా ఆగ్రో టెర్రరిజంతో ప్రపంచ ప్రమాదంలో పడిందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అదో ప్రమాదకర ఫంగస్. బయటికి వ్యాపించిందంటే.. వందలు, వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లుతుంది. దిగుబడి, నాణ్యత తగ్గడంతో పాటూ ఆ పంట ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులకూ ప్రమాదం. కాలేయంతో పాటూ ప్రత్యత్పత్తి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి విషపూరిత ఫంగస్‌ను అమెరికాలోకి అక్రమంగా తీసుకెళ్తున్న ఇద్దరు చైనా సైంటిస్టులను అరెస్ట్ చేయడం కలకలం సృష్టిస్తోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jun 08 , 2025 | 01:54 PM