సీతమ్మకు డోలీ మోత మార్గ మధ్యలోనే..!
ABN, Publish Date - May 02 , 2025 | 11:26 AM
ప్రపంచం ఓ వైపు హైటెక్ నగరాలతో దూసుకెళ్తుంటే కొన్ని ప్రాంతాలు మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. గిరిజనుల బతుకులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. స్వాత్రంత్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వారి రోదనలు అరణ్య రోదనలుగానే మిగులుతున్నాయి.
ప్రపంచం ఓ వైపు హైటెక్ నగరాలతో దూసుకెళ్తుంటే కొన్ని ప్రాంతాలు మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. గిరిజనుల బతుకులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. స్వాత్రంత్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వారి రోదనలు అరణ్య రోదనలుగానే మిగులుతున్నాయి. వాళ్ల కోరికలు తీరడానికి కొండంత అవాంతరాలు అడ్డుపడుతునే ఉన్నాయి.
కనీస సౌకర్యాలకు గిరిశిఖర వాసులు నోచుకోవడం లేదు. ఏదైనా రోగం వస్తే సూదిమందు వేసుకోవడానికి దగ్గరలోని మండలానికి, పురుడు పోసుకోవాలంటే సమీపంలోని పట్టణానికి వెళ్లాలంటే బండెడు కష్టాలు పడాల్సి వస్తోంది. తాజాగా గర్భిణీని ప్రసవం కోసం తీసుకెళ్లడానికి డోలి మోత తప్పనిసరి అయింది. దేవుడు వారివైపు ఉన్నారు కాబట్టి నట్టఅడవిలో ఆ తల్లి క్షేమంగా ప్రసవించింది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వార్తలు కూాడా చదవండి
Tirumala: శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం
Satya Kumar Yadav: దేశంలో ఆయుష్ వైద్యానికి నవశకం
Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని
For More AP News and Telugu News
Updated at - May 02 , 2025 | 11:28 AM