Tadipatri case: అనంతపురం జిల్లాలో అమానుషం.. యువకుడిపై వేట కొడవళ్లతో దాడి

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:08 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్టణంలోని సాయి సిద్ధార్థ కాలేజీ సమీపంలో హర్ష అనే యువకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్టణంలోని సాయి సిద్ధార్థ కాలేజీ సమీపంలో హర్ష అనే యువకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హర్షకి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హర్షని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం

మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..

Read latest AP News And Telugu News

Updated at - Jul 15 , 2025 | 12:10 PM