రాచకొండ పోలీసుల ఆపరేషన్.. భారీగా హాష్ అయిల్ పట్టివేత
ABN, First Publish Date - 2025-04-12T12:42:21+05:30 IST
రాచకొండ పోలీసులు హాష్ అయిల్ను పట్టుకున్నారు. హాష్ అయిల్ను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో రాచకొండ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా హాష్ అయిల్ను పట్టుకున్నారు. హాష్ అయిల్ను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు. ఇద్దరి వ్యక్తుల దగ్గరి నుంచి హాష్ అయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు హాష్ అయిల్ను వాహనంలో తరలిస్తున్న సమయంలో పట్టుకున్నారు. దీనివిలువ రూ. 80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
AP free gas cylinders: సిలిండర్ బుక్ చేసినా సబ్సిడీ జమ కాలేదా
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం
Read Latest AP News And Telugu News
Updated at - 2025-04-12T12:48:56+05:30