Share News

NIMS Hospital: నిమ్స్‌లో బాణసంచా.. ఆరోగ్యశ్రీ సిబ్బందిపై కేసు..

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:39 PM

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బాణసంచాను అక్రమంగా నిల్వచేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

NIMS Hospital: నిమ్స్‌లో బాణసంచా.. ఆరోగ్యశ్రీ సిబ్బందిపై కేసు..

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బాణసంచాను అక్రమంగా నిల్వచేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. నిమ్స్‌లో ఆస్పత్రిలో శనివారం సంభవించిన అగ్నిప్రమాదంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నిమ్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Apr 20 , 2025 | 01:39 PM