Home » Fire Accident
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని డంప్‌యార్డులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. LRS డిపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. LRS డిపార్ట్‌మెంట్‌లో హార్ట్‌మెటల్ వంపడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.
రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పారు.
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు టూరిస్టులతో సహా పలువురు అగ్నిప్రమాదంలో మరణించిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పరారయ్యారు.
నైట్‌క్లబ్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు. గత ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు గౌరవ్ (44) అతని సోదరుడు సౌరభ్ (40) పుకెట్ వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు.
అపూర్వ గ్రామంలో నైట్‌క్లబ్ నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారని, ఇరుకైన ప్రవేశం మార్గం, తప్పించుకునే మార్గాలు లేకపోవడం, నిర్మాణంలో మండేస్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
గోవా బిర్చ్ నైట్ క్లబ్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయారు. శనివారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు
కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ సజీవ దహనమయ్యారు.