Share News

Special trains: చర్లపల్లి నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Mar 07 , 2025 | 10:42 AM

హోలీ పండగ నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లను నడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 18న సాయంత్రం 6.10గంటలకు మాల్దా టౌన్‌ నుంచి ప్రత్యేక రైలు(03430) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.

Special trains: చర్లపల్లి నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌ సిటీ: హోలీ పండగ(Holi festival) నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌(Cherlapalli Railway Station) నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లను నడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 18న సాయంత్రం 6.10గంటలకు మాల్దా టౌన్‌ నుంచి ప్రత్యేక రైలు(03430) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: MP R. Krishnaiah: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి..


అలాగే 20న సాయంత్రం4.50 గంటలకు చర్లపల్లి నుంచి ప్రత్యేకరైలు (03429) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10గంటలకు మాల్దా టౌన్‌కు చేరుకుంటుందని తెలిపారు. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, రాజమండ్రి, భువనేశ్వర్‌(Nalgonda, Miryalaguda, Guntur, Rajahmundry, Bhubaneswar), భోల్‌పూర్‌, రాంపూర్‌హట్‌ మీదుగా మాల్దా టౌన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు.

city8.2.jpg


ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలు!?

ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2025 | 10:42 AM