Home » Holi
హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా..
హోలీ వేడుకల్లో సహజసిద్ధమైన రంగులనే వాడాలని, రసాయనాలతో కూడిన రంగులను వాడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
హోలీ వేడుకల్లో, చాలా మంది తెల్లటి దుస్తులు ధరిస్తారు. అయితే, తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏవో తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు సోమవారం రాత్రినుంచే మొదలయ్యాయి. మంగళవారం ఉదయం నుంచే జనం రంగుల్లో మునిగి తేలుతున్నారు.
హోలీ అనగానే హరివిల్లు వంటి రంగురంగుల గులాలు, డప్పు, డోల్ వాయిద్యాలు, రెయిన్ డ్యాన్స్‌లు, డీజే మోతలు వంటి వాటితో నగరం మోత మోగిపోతుంది.
హోలీని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, దీనిని జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్‌లో గల రాధాకృష్ణుల ఆలయం హోలీ జాతరకు ముస్తాబయింది. ఆదివాసీలు ప్రతీ ఏడాది హోలీకి ముందు రోజు నుంచి స్థానిక రాధాకృష్ణుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న రంగుల భాండాగారాన్ని తెరిచింది. వసంత కాలం రాకతో మానుకోట అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి.
తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.
హోలీ సెలబ్రేషన్స్ లో ఒక పోలీసును డాన్స్ చేయమని తేజ్‌ప్రతాప్ హుకుం జారీ చేసి, ఆయనను బెదిరించినట్టు వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ మండిపడింది.